Senior citizen card - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

NDA NEWS
By -
0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులకి మరియు వికలాంగులకి కొత్తగా గుర్తింపు కార్డులు ప్రభుత్వం జారీ చేస్తుంది. వీటిని సీనియర్ సిటిజన్ కార్డ్స్ పేరుతో గ్రామ సచివాలయం నుంచి ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Senior citizen card కొరకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు మరియు వాటి వివరాలు. 

1) ఆధార్ కార్డ్ 

2) passport సైజ్ ఫోటో

3) Aadhar update history 

4) emergency contact చేయడం కోసం వాళ్ల కుటుంబంలో ఒక వ్యక్తి పేరు మరియు అతని ఫోన్ నెంబర్. 

5) బ్లడ్ గ్రూప్ వివరాలు (Blood Group).

Application form 


దరఖాస్తు చేసుకునే విధానం 

Step 1: పైన తెలిపిన వివరాలు తో పాటు వాటి Xerox copies తీసుకొని వెళ్లి అందుబాటులో ఉన్న గ్రామ సచివాలయం లో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

Step 2 : దరఖాస్తు చేసుకున్న తరువాత, మీ కేటగిరీబట్టి, ఆ దరఖాస్తు కేటగిరి ఏ ( Category A) మరియు కేటగిరి బి ( Category B) కింద విభజించబడుతుంది. 

Step 3 : క్యాటగిరి ఏ దరఖాస్తులు వెంటనే మంజూరు చేసి సీనియర్ సిటిజన్ కార్డు ఇవ్వబడతాయి. 

Step 4: క్యాటగిరి బి దరఖాస్తులు ఏడి (Assistant Director, Disabled Welfare) గారి లాగిన్ లోకి ఫార్వర్డ్ చేయబడి అక్కడ నుంచి మంజూరు చేయబడతాయి.

Senior citizen card నమూనా 

ప్రభుత్వం ద్వారా అందించే వివిధ సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు మరింత సులభంగా అందం కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఈ సీనియర్ సిటిజన్ కార్డ్స్ అందుబాటులోకి తీసుకొస్తుంది. అర్హత కన్న ప్రతి ఒక్కరు ఈ సీనియర్ సిటిజన్ కార్డు సేవను సచివాల నుంచి వినియోగించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

www.ndanews.com


Post a Comment

0Comments

Post a Comment (0)