కరెంట్ బిల్లు చెల్లించే విధానం
Phonepay మరియు GPay వంటి అప్లికేషన్స్ లో కరెంట్ బిల్లు చెల్లింపు చేయడం నిలుపు వేయడం జరిగింది. ఇకపై వినియోగదారులందరూ APEPDCL అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే కరెంటు బిల్లు పే చేసుకునే అవకాశం ఉంది. APEPDCL పరిధిలో ఉన్న వినియోగదారులు కరెంట్ బిల్లు పే చేసుకునే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.
Step 1:
క్రింద ఉన్న Pay Electricity Bill లింక్ పై ప్రెస్ చేసి APEPDCL వెబ్సైట్ కి వెళ్ళాలి.
CLICK HERE TO PAY, బిల్ చెల్లించండి
Step 2:
ఇప్పుడు పైన చూపిన విదంగా payment page open అవుతుంది. క్రింద చూపిన విదంగా "Click Here to Pay" పైన క్లిక్ చేయండి.
Step 3:
ఇప్పుడు మీ ఎలక్ట్రికల్ సర్వీస్ నెంబర్ యొక్క వివరాలు మీ దగ్గర ఉంచుకోండి. మీకు ఇచ్చిన ఎలక్ట్రికల్ బిల్లు పై మీ ఎలక్ట్రికల్ సర్వీస్ నెంబర్ ఉంటుంది. క్రింద చూపిన విదంగా mark చేసిన చోట మీ ఎలక్ట్రికల్ సర్వీస్ నెంబర్ ఉంటుంది.
Step 3:
క్రింది చూపిన విధంగా ఒక పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో మీ ఎలక్ట్రికల్ సర్వీస్ నెంబర్ (SCNO) లేదా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోబడిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఉన్న సమస్య యొక్క సమాదాన్ని అక్కడ నమోదు చేయాలి. ఇప్పుడు SUBMIT ఆప్షన్ కనిపిస్తుంది. SUBMIT బటన్ పై క్లిక్ చేయాలి.
Step 4:
ఇప్పుడు కింద చూపిన విధంగా మీ యొక్క బిల్ వివరాలు కనిపిస్తాయి. కింద చూపిన విధంగా ,NO అని సెలెక్ట్ చేసుకోవాలి. చెల్లించాల్సిన మొత్తాన్ని సరిచూసుకొని, తరువాత "CLICK HERE TO PAY" పై క్లిక్ చేయాలి.
Step 5:
ఇప్పుడు పేమెంట్ వివరాలు కింద మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మనం కరెంట్ బిల్లు చెల్లింపు చేసుకోవాలి.
Note:
కరెంట్ బిల్లు పేరు చేసుకోవడానికి APDPCEL వారు చాలా రకాల పేమెంట్ అవకాశాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. క్రింది చూపిన విధంగా ఏ ఆప్షన్ లో అయినా మనం కరెంట్ బిల్లు పే చేసుకోవచ్చు.
చివరగా బిల్ చెల్లించిన తర్వాత ఒక రసీదు వస్తుంది. తదుపరి అవసరాల కోసం ఆనందాన్ని జాగ్రత్త పరుచుకోవాలి.
Post a Comment
0Comments