పంజాబ్ అండ్ సింగ్ బ్యాంక్ ఢిల్లీ నగరంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ బ్యాంకుకు సంబంధించి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ శాఖవారు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ఆధారంగా లేటర్ ఎంట్రీ విధానంలో ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పర్కొన్నారు. ఇందుకోసం అర్హత గల వారు దరఖాస్తులు చేసుకోమని కోరుతున్నారు.
మొత్తం 213 కాలిగా ఉన్న పోస్టులు భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు :
1. మేనేజర్: 117
2. సీనియర్ మేనేజర్ : 33
3. ఆఫీసర్ : 56
4. చీఫ్ మేనేజర్ : 7
పైన పేర్కొన్న 213 ఖాళీలు వివిధ విభాగాలలో ఈ శాఖ వారు భర్తీ చేయనున్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల సంబంధించిన విభాగాల వివరాలు క్రింద ఉన్నాయి.
అర్హత :
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, పీజీ, ఐసీడబ్ల్యూఏఐ, సీఎస్ఏ, ఎఫ్త ర్ఎం, సీఐఐఐబీ, పీజీడీబీఏ, పీజీడీబీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు అర్హతకు సంబంధించి పూర్తి వివరాలు సంబంధిత నోటిఫికేషన్ లో గమనించుకోవలెను.
విభాగాల వివరాలు:
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాజ్ భాష, హ్యూమన్ రిసోర్స్, సాఫ్ట్వేర్ డెవల పర్, సైబర్ సెక్యూరిటీ, అకౌంట్స్, ఫారెక్స్, పబ్లిక్ రిలేషన్ అండ్ పబ్లిసిటీ, కార్పొరేట్, ఐఎస్ ఆడిటర్, సైబర్ ఫోరెన్సిక్స్, వెబ్ డెవలపర్, ఎస్క్యూఎల్ డెవలపర్, చార్టర్డ్ అకౌంటెంట్.
Salary Details:
ఎంపిక ప్రక్రియ:
ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో ఉంటుంది.
1. విద్యా అర్హతలు బట్టి రాత పరీక్ష
2. ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్
3. మెడికల్ టెస్ట్లు.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇక్కడ చూపిస్తున్న వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 15
Website: punjabandsindbank.co.in
దరఖాస్తు రుసుము:
- జనరల్/ఈడబ్ల్యూ ఎస్/ఓబీసీ కేటగిరీకి రూ.850.
- ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.
మరిన్ని విలువైన జాబ్ వివరాల కోసం వాట్సాప్ ఛానల్ ల జాయిన్ అవ్వగలరు. Whatsapp Channel
Post a Comment
0Comments