As per new guidelines from RBI. Consumer cant pay electricity bills through phonepay, googlepay or any third party platform.
ఆర్.బి.ఐ (Reserve Bank of India) కొత్త నిబంధన వల్ల ఇకపై Phonepay, GooglePay వంటి అప్లికేషన్స్ లో కరెంట్ బిల్లులు గాని గ్యాస్ బిల్లులు గాని వాటర్ బిల్లులు గాని ఇతర బిల్లులు చెల్లించడం కుదరదు. చాలా రోజుల నుంచి ప్రజల ద్వారా అందుకుంటున్న ఫిర్యాదులను గమనించిన తర్వాత ఆర్బిఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పుడు Phonepay, GooglePay వంటి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ వాడుతున్న పేమెంట్ చేసే విధానాన్ని మార్పులు తెచ్చేందుకు ఆర్.బి.ఐ (Reserve Bank of India) కసరత్తు చేస్తుంది. ఇకపై ఇటువంటి అప్లికేషన్స్ కొత్త పేమెంట్ ప్రాసెస్ ను అనుసరించవలసి వస్తుంది, అంతవరకు ఆర్.బి.ఐ (Reserve Bank of India) నిబంధన ప్రకారం ఇటువంటి అప్లికేషన్స్ కరెంట్ బిల్స్ చెల్లించడం కుదరదు.
అంతవరకు ఈ బిల్స్ ను సమీపంలో ఉండే మీసేవ కేంద్రాల వద్ద గాని గవర్నమెంట్ ద్వారా నడిపిస్తున్న సేవా కేంద్రాల వద్ద గాని, లేదా ఆ సేవలు ఇస్తున్న సంస్థల యొక్క అఫీషియల్ వెబ్సైట్లో గానీ నగదు చెల్లింపులు చేయమని కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పత్రిక ప్రకటన వెలువరించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ సంవత్సరం వల్ల ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుందో వేచి చూడాలి. ఈ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియ వల్ల ప్రజలు కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కరెంట్ బిల్లు చెల్లించే పూర్తి విధానాన్ని క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోండి. 👇👇👇👇👇👇
Post a Comment
0Comments